సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్.. వైసీపీతో పెట్టుకుంటే మాములుగా ఉండదుగా..
లైలా ప్రీరిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం #బాయ్కాట్లైలా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. వైసీపీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అంటున్నారు.