మరణించిన కొడుకు ఆస్తిలో తల్లి వాటకు సబంధించిన కేసులో తమిళనాడులోని మద్రాస్హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జిల్లా కోర్టులో తల్లికి అనుకూలంగా వచ్చిన తీర్పుపై కోడలు రివ్యూ పిటిషన్ ధాఖలు చేసింది. ఈ క్రమంలో కేసును పరిశీలించిన హైకోర్టు చనిపోయిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని, అదంతా భార్య, పిల్లలకు మాత్రమే చెందుతుందని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు
చనిపోయిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదంటూ మద్రాస్హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వం చట్టం సెక్షన్ 42 ప్రకారం భర్త మరణిస్తే భార్య, పిల్లలకు వారు లేకుంటే తండ్రికి ఆయన లేకుంటే తల్లికి ఆస్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది.

Translate this News: