Satellite Surgery: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ
చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు.