ISRO: అంతరిక్షంలో భారత్ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్ల ప్రయోగానికి సిద్ధం
అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. నిరంతరం పర్యవేక్షణ ఇతర అవసరాల కోసం రూ.26,968 కోట్లు వెచ్చించనుంది.