Keerthy Suresh: భర్తతో కీర్తి సురేష్ తొలి సంక్రాంతి వేడుకలు.. ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉన్నారో!
నటి కీర్తి సురేష్ భర్త ఆంటోనీతో కలిసి తొలి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.