Traffic Jam: తిరుగుపయనమవుతున్న నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జాం
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతున్నారు. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్‌బుత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలకు పర్మిషన్ ఇస్తున్నారు.