Crime : బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు!
మెదక్ జిల్లా నర్సాపూర్ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది.చెడు అలవాట్లకు బానిసైన కొడుకు అప్పులు తీర్చడం కోసం తల్లి బంగారం కోసం లక్ష్మణ్ అనే వ్యక్తి తల్లిదండ్రులైన కిష్టయ్య, నర్సమ్మ లను దారుణంగా హత్య చేశాడు.