/rtv/media/media_files/2025/05/30/e4G0AVjgDCstHBGGnGzF.jpg)
తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని 947 సర్వే నెంబర్‌లో శుక్రవారం అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినా.. నిభందనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నా నేలమట్టం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. మే 30న గృహ ప్రవేశం చేసిన రోజే ఓ ఇల్లును కూల్చేశారు రెవెన్యూ అధికారులు.
Also Read : తగ్గనంటున్న హమాస్.. కాల్పుల విరమణకు నో
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
Hydra Demolish
సంగారెడ్డి అమీన్పూర్లో సర్వే నంబర్ 947లో ఓ ఇంటిని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు pic.twitter.com/C1JVNydLat
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2025
Also Read : హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు
పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ శాఖల సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. ఈ రోజే గృహప్రవేశం అయిన ఇంటిని సైతం కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలో ఏలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోనూ ఆక్రమ నిర్మాణాలు నేలమట్టంచేస్తోంది హైడ్రా. ప్రతి సోమవారం స్థానికుల నుంచి అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోంది.
Also Read: Ileana D'Cruz: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
sangareddy-district | ameenpur | hydra | latest-telugu-news | hydra demolish | Hydra Demolished | housewarming