nari nari naduma murari: ఏముంది భయ్యా సాంగ్.. శర్వా కొత్త మూవీ పాట అదిరిపోయింది..
శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ‘దర్శనమే’ అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్ జోడీ హైక్లాస్గా ఉంది.