/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-first-pic-2025-09-06-19-02-57.jpg)
ఎలాంటి హడావిడి లేకుండా సింప్లిసిటీతోనే తన అందాన్ని ప్రదర్శించింది సంయుక్త. ఎలాంటి హేయిర్ స్టైల్ లేకుండా జుట్టును అలా వదిలేసి ఎంతో సహజంగా ఉంచింది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-second-pic-2025-09-06-19-02-57.jpg)
సింపుల్ మేకప్, చీరకు కాంట్రాస్ట్ గా గోల్డ్ కోటింగ్ ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఈ ఫొటోలను సంయుక్త తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-third-pic-2025-09-06-19-02-57.jpg)
సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు వావ్.. స్టన్నింగ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-fourth-pic-2025-09-06-19-02-57.jpg)
ఇన్ స్టాగ్రామ్ ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే సంయుక్త తరచూ తన వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలు, ఫోటో షూట్లు, వెకేషన్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-fifth-pic-2025-09-06-19-02-57.jpg)
బీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత సార్, విరూపాక్ష, బింబిసారా చిత్రాలతో హిట్స్ అందుకుంది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-sixth-pic-2025-09-06-19-02-57.jpg)
ఈ సక్సెస్ తో అటు మలయాళం, తమిళ్ ఇటు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-seventh-pic-2025-09-06-19-02-57.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్వయంభు, నారి నారి నడుమ మురారి సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-sixth-pic-2025-09-06-19-02-57.jpg)
పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి రాబోయే చిత్రంలో కూడా సంయుక్త భాగం కానున్నట్లు తెలుస్తోంది.