New Update
/rtv/media/media_files/2025/01/30/sm4vIMoYCLYeb9bjbZTC.jpg)
1/5
సంయుక్త మీనన్ 1995లో కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించింది. ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.
/rtv/media/media_files/2025/01/30/ItiS7aAA1znZAoNPYhpy.jpg)
SaveClip.App_475408357_18459889918065954_5413860426761754789_n
2/5
మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది.
/rtv/media/media_files/2025/01/30/XFpw66KxpO5a08sOD0Di.jpg)
SaveClip.App_475595580_18459889897065954_4484108381342691817_n
3/5
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/30/iXiHjeGQNTyIUA0Bbumx.jpg)
SaveClip.App_475577096_18459889870065954_2932169760312453244_n
4/5
ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష సినిమాలతో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది.
/rtv/media/media_files/2025/01/30/M0OdeafWLkAgVdKepq1d.jpg)
Samyuktha Menon
5/5
సోషల్ మీడియాలో సంయుక్త యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గోల్డెన్ డ్రస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.