అందమే అసూయ పడేలా.. చిలకపచ్చ చీరలో మెరిసిపోతున్న మలయాళ కుట్టీ సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్గా తన కంటూ ఒక ఇమేజ్ను సంయుక్త మీనన్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను అందుకుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. By Kusuma 01 Dec 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/5 సంయుక్త మీనన్ 1995లో కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. 2/5 త్రిసూర్‌లోని ఓ విద్యాలయంలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 3/5 పాప్‌కార్న్ అనే మలయాళ సినిమాతో ఈమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 4/5 తెలుగులో బీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బింబిసార, సార్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. 5/5 ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా చిలకపచ్చ చీరలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. #samyuktha-menon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి