Sajjanar: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త
విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.