Latest News In Telugu Sabarimala : సరికొత్త రికార్డ్...రూ. 200కోట్లు దాటిన శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం..!! కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. కేవలం 39 రోజుల్లోనే రూ. 200కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 31లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చాని ఆలయ అధికారులు తెలిపారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్..!! భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kishan Reddy: సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయండంటూ కేరళ సీఎంకి కేంద్ర మంత్రి లేఖ! కేరళ శబరిమల వెళ్లే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఓ బాలిక మృతి చెందడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!! చాలా మంది నియమ, నిబంధనలతో అయ్యప్ప మాలలు వేసుకుంటారు. మండల దీక్ష తీసుకుని...41రోజుల తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 41రోజులు దీక్ష చేసినవారే 18మెట్లు ఎక్కుతారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంతో తయారు చేశారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి చెబుతాయి. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు! సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 31 వరకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు! శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimalai Special Trains: కాచిగూడ నుంచి శబరిమలకు 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే! శబరిమల కి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుండడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఐదు ప్రత్యేక రైళ్లను నడపునున్నట్లు తెలిపారు. ఈ ట్రైన్లు డిసెంబర్ 18 నుంచి జనవరి 15 వరకు నడుస్తాయని అధికారులు వివరించారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు! శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభమైన దర్శనాలు..పోటెత్తిన మాలధారులు! ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల శుక్రవారం తెల్లవారుజామున తెరుచుకుంది. స్వామి సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn