Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఆగలేదు: కేంద్రం
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. తాలిబన్ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. 2025 జనవరిలో విక్రమ్ మిస్రీ.. ముత్తాఖీని దుబాయ్‌లో కలిశారు.
సౌదీ ఆరేబియాలో జనవరి 29న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 9 మంది భారతీయలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అక్కడి ఇండియన్ ఎంబసీ తెలిపింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 2025 జనవరి 20న జరగనుంది. వైట్‌హౌస్ నుంచి ఇండియాకి ఆహ్వానం అందింది. ప్రమాణస్వీకారానికి భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి S. జైశంకర్ పాల్గొననున్నారు.
భారత్-మాల్దీవుల మధ్య చిచ్చు పెట్టడానికి చైనా చాలా ప్రయత్నాలు చేసింది. కొంతవరకూ అందులో విజయం సాధించింది. అయితే, చైనాకు షాక్ ఇచ్చేలా భారత విదేశాంగ శాఖ మంత్రి మూడురోజుల మాల్దీవుల పర్యటన సాగింది. ఈ పర్యటనలో మాల్దీవుల్లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది.
సింగపూర్‌లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడకుండా వదిలేయలేమని అన్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెనడా భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద, కార్యకలాపాలను సమర్థిస్తుందని, అయితే అమెరికా అలా చేయదని అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ దూకుడుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వణికిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడాకు జైశంకర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి... మీ ప్రవర్తన అంతా ప్రపంచం చూస్తూనే ఉంది...ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు...దమ్ముంటే ఆధారాలు చూపించడంటూ కెనడాకు సవాల్ విసిరారు.