Ukraine-Russia: రష్యాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్!
కొంత కాలంగా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో డొనెట్స్క్ రిజియన్లో రోడ్లపై యాంటీ డ్రోన్ల వలలు ఉక్రెయిన్ ఏర్పాటు చేసింది. రష్యా దాడుల నుంచి రక్షిణ పొందడానికి ఉక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్ వేశారు.