Russia-Ukraine War : ఉక్రెయిన్పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉక్రెయిన్ పై రష్యా తన దాడిని ఇప్పట్లో అపేలా లేదు. అదే విషయాన్ని పుతిన్ స్పష్టం చేశారు. యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేది లేదని కన్ఫామ్ చేశారు. లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/07/05/russia-ukraine-war-2025-07-05-07-47-29.jpg)
/rtv/media/media_files/2025/06/29/russia-ukraine-war-2025-06-29-17-19-28.jpg)
/rtv/media/media_files/2025/06/23/russian-attacks-on-ukraine-kill-at-least-10-people-2025-06-23-19-08-43.jpg)
/rtv/media/media_files/2025/06/16/ceXzGI6XcRyNhYP8BRpm.jpg)
/rtv/media/media_files/2025/06/11/U1ERnIwATqLU21oBtO1W.jpg)