Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!
రష్యా తరుఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.ఇప్పటికే 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు.