Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి సపోర్ట్ చేస్తా.. కిమ్ సంచలన ప్రకటన
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి మద్దతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.