Ukraine Elections: శాంతి ఒప్పందం తరువాత ఎన్నికలు..జెలెన్ స్కీ
ఉక్రెయిన్ లో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహిస్తామనని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ రోజు వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు.