Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు
తాజాగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై దాడులు చేసింది.
Big twist in Russia Ukraine War రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ | Trump |Putin Arrest | RTV
Putin: పుతిన్‌ను అరెస్టు చేయడం సాధ్యమేనా ?..
యూరప్‌లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని నిర్థారించడానికి ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Indians: రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు.. స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు
రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులని స్వదేశానికి తిరిగి పంపించాలని భారత్, మాస్కోని కోరింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు బిగ్ షాక్.. రష్యా మరో సంచలన వ్యూహం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా యుద్ధం ఆపేందుకు యత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక రష్యా కూడా దూకుడు పెంచుతోంది.ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన దొనెట్స్క్ను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది.
/rtv/media/media_files/2025/10/19/ukraine-targets-orenburg-gas-plant-in-latest-long-range-strike-2025-10-19-16-58-56.jpg)
/rtv/media/media_files/2025/10/18/putin-2025-10-18-19-23-03.jpg)
/rtv/media/media_files/2025/10/17/ukraine-war-2025-10-17-10-26-20.jpg)
/rtv/media/media_files/2025/10/08/russia-war-2025-10-08-08-57-19.jpg)
/rtv/media/media_files/2025/09/27/russia-army-2025-09-27-07-41-32.jpg)
/rtv/media/media_files/2025/09/23/russia-2025-09-23-15-57-36.jpg)