Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌పై 100 శాతం సుంకాలు
ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.