Putin Strong Warning: ఖబడ్దార్..భారత్, చైనాలతో అలా మాట్లాడ్డానికి వీల్లేదు...ట్రంప్ కు పుతిన్ వార్నింగ్
అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భారత్ కు రషయా మొదటి నుంచీ సపోర్ట్ గా నిలిచింది. తాజాగా మరోసారి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు. ట్రంప్ బెదిరింపు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.