Modi-Putin: బలపడుతున్న భారత్-రష్యా బంధం.. పుతిన్‌కు మోదీ ఫోన్
భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం.