Floods: భారీ వరదలు.. 17 మంది మృతి
అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.
అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది.
కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా రైలు కోల్‌కతా-గుహవాటి మధ్య అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్‌ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.
బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. గాలి జనార్ధన్ రెడ్డి ఈ కాల్పుల నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్లో నిరసనలు చెలరేగడానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
2026 ప్రారంభం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజున చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.111 పెరిగింది.