Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఎన్నికలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
వెనెజువెలాలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు.
వెనెజువెలాలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సర్కి సంబంధించి ముసాయిదా జాబితా వెల్లడైంది. దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మదురోకు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వెనెజువెలా నమ్ముకున్న దేశాలే అత్యవసర పరిస్థిల్లో సాయం చేయలేకపోయాయి
బంగ్లాదేశ్‌లో రోజురోజుకు హిందువులపై దాడులు, హత్యలు పెరగడం కలకలం రేపుతోంది. మణి చక్రవర్తి అనే కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండుగులు ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. గడిచిన 24 గంటల్లో ఇద్దరు హిందువులు హత్యకు గురయ్యారు.
వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారకాస్‌లోని అధ్యక్ష భవనం దగ్గర్లో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ ఘటన జరిగింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఐలాండ్ విషయంలో మరింత దూకుడు పెంచుతున్నారు. ట్రంప్‌కు గ్రీన్‌లాండ్‌పై ఎందుకు కన్ను పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సముద్రంలో దొరికే అరుదైన చేపలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో చేప వేలు, లక్షల్లో అమ్ముడుపోతుంది. జపాన్ రాజధాని టోక్యోలో మాత్రం ఓ చేప రికార్డు ధర పలికింది. ఓ చేప ఏకంగా 3.24 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లు) అమ్ముడుపోయింది.
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గడియారం, రూ.4, చేతి రుమాలు దొంగతనం చేసిన ఓ కేసులో 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషిగా తేలాడు. 1974లో జరిగిన ఈ దొంగతనం కేసులో సరైన ఆధారాలు లేక పుణె కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.