RCB vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్ .. కీలక ఆటగాడు దూరం!
ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది