/rtv/media/media_files/2025/04/24/RTGx9cBG74Ix7edKHp8P.jpg)
rcb-vs-rr ipl match
ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కీలక ఆటగాడు సంజూ ఆడటం లేదు. కాగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్ లు జరగగా.. 16 సార్లు ఆర్సీబీ గెలువగా.. 14 సార్లు రాజస్థాన్ గెలిచింది.
Rajasthan Royals have won the toss and have opted to field#RCBvsRRpic.twitter.com/6UxZl69iuh
— Shivam Verma (@Shivam_Verma_98) April 24, 2025
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు
ఆడిన మ్యాచ్‌లు: 103
గెలిచింది: 48
ఓడిపోయింది: 50
టైడ్: 1
అత్యధిక స్కోరు – SRH vs RCB ద్వారా 287/3 (ఏప్రిల్, 2024)
అత్యల్ప స్కోరు - 82/10 RCB vs KKR (ఏప్రిల్, 2008)
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
#UPDATE
— OneCricket (@OneCricketApp) April 24, 2025
Farooqi in for Theekshana for RR.
RCB name an unchanged team.#IPL2025#RCBvsRRpic.twitter.com/CbhuAWgwFf
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
Also read : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్