Rohit sharma: ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్న రోహిత్.. పోస్ట్ వైరల్!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్నాడు. బార్బడోస్లోని హోటల్ గదిలో మార్నింగ్ ట్రోఫీతోనే నిద్రలేచినట్లు చూపిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇండియాకు ఎప్పుడొస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.