IND vs SA Final : రోహిత్, కోహ్లీకి భజన.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు!
టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.