Bihar : తేజస్వీ ర్యాలీలో మోదీ తల్లికి అవమానం
బీహార్లో రాజకీయాలు మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లిని దూషించారని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపించింది.