NTR Kantara Event: అందువల్లే ఇలా అయిపోయా.. అభిమానులు క్షమించాలి : ఎన్టీఆర్
'కాంతారా చాప్టర్ 1' తెలుగు ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఆయన, ఉడుపి శ్రీకృష్ణ మందిర దర్శనం రిషబ్ వల్లే సాధ్యమైందన్నారు. “ఇటీవల గాయంతో ఎనర్జీగా మాట్లాడలేకపోతున్నాను, అభిమాలు క్షమించాలి” అని అన్నారు.