Harish Rao: ఏపీకి కృష్ణా జలాల తరలింపు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.