Ind Vs ire: వన్డే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఐర్లాండ్‌పై సెంచరీల మోత
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 435 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. ఇండియాకు ఇది మొదటిసారి కాగా మహిళా క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు.