Golden Watch : టైటానిక్(Titanic) ఓ అద్బుత ప్రేమ కావ్యం మాత్రమే కాదు.. అంతులేని విషాదం కూడా. 1912లో ఏప్రిల్ 15న ఈ టైటానిక్ భారీ మంచు కొండను ఢీకొట్టంతో ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో అనేక మంది మరణించారు. వారిలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్(John Jacob Auster) కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Titanic Watch : టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా!
టైటానిక్ ఓడ ప్రమాదంలో మరణించిన ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఉన్నారు.తాజాగా ఆయన చేతికి ఉన్న గోల్డ్ వాచ్ ను ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి ఏకంగా 1.46 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 12. 17 కోట్లకు అమ్ముడైంది.
Translate this News: