Jadeja: చాలా గర్వంగా ఉంది..భార్య మంత్రి పదవిపై జడేజా పోస్ట్
తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు.
తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారికి శాఖలను కేటాయించారు.
ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రవీంద్ర జడేజా 4000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని చేరుకోనున్నాడు. అతను 10 పరుగులు చేస్తే కపిల్ దేవ్ తర్వాత 4000+ పరుగులు, 300+ వికెట్లు తీసిన రెండవ భారతీయుడిగా నిలుస్తాడు.
అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌లో రవీంద్ర జడేజా రికార్డులు క్రియేట్ చేశాడు. ఎంఎస్ ధోని టెస్ట్ సిక్సర్ల రికార్డును (79 సిక్సులు) బద్దలు కొట్టాడు. అలాగే ఈ ఏడాదిలో రిషబ్ పంత్ (6) కంటే ఎక్కువ (7) అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
మాంచెస్టర్ టెస్టులో జడేజా, వాషింగ్టన్ శతకాల తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు అభినందించకపోవడంపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టోక్స్ చేసిన డ్రా ఆఫర్‌ను తిరస్కరించడాన్ని వ్యంగ్యంగా తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో జడేజా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించిన రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా జడేజా నిలిచాడు. అతని కంటే ముందు వినూ మన్కడ్ 93 సంవత్సరాల క్రితం ఈ ఘనత సాధించాడు.
టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. జడేజా ఐపీఎల్లో తన 243వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం. జడేజా తప్ప, ఐపీఎల్లో మరే ఇతర ఆటగాడు 3,000 పరుగులు, 100 వికెట్లు తీయలేకపోయాడు