Ravindra Jadeja: కోహ్లీ, రోహిత్ బాటలో జడ్డూ.. టీ20లకు గుడ్ బై!
భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఈ ప్రపంచకప్ గెలుపుతో నా కల నిజమైంది. ఎంతో గర్వంగా కెరీర్ను ముగిస్తున్నా' అంటూ అధికారిక ప్రకటన చేశాడు. 74 టీ20 మ్యాచ్లు ఆడిన జడ్డూ 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.