TG New Ration Card Status: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఒక్క క్లిక్ తో మీ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైందా? లేదా? ఇలా తెలుసుకోండి.