Telangana Ration Cards : రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై...
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించింది.