Rashmika Mandanna : ప్రమోషన్స్‌లో నోరు జారింది.. మరో వివాదంలో నేషనల్ క్రష్ !
రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకుంది. ఛావా ప్రమోషన్స్‌లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ విషయంలో ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు గురించి చెప్పకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.