Rashmika Mandanna: క్యూట్ క్యూట్‌గా శారీలో నేషనల్ క్రష్ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా!

నేషనల్ క్రష్ రష్మిక శారీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శారీలో రష్మిక లుక్స్ సూపర్‌గా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు