చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై బాబాయి అత్యాచారం!
కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పిగా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Kannada Actor : అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
సినీ నటిపై అత్యాచారం కేసులో సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ఎం.ముకేష్ ను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే ఈనెల ప్రారంభంలోనే సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ను విడుదల చేశారు అధికారులు.
Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్!
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్ బస్సులో ఓ మహిళ పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rape case: హైదరాబాద్‌లో అమానుషం.. వృద్ధురాలిపై ముగ్గురు అత్యాచారం..
హైదరాబాద్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. వెంకట్ రావుతోపాటు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Eluru : ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం!
AP: ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు.
West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..
మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడితే ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు.
Kolkata: మూడుసార్లు ఫోన్లు..మూడు రకాల సమాధానాలు..ఆర్జీకర్ ఆసుపత్రి తీరులో అనుమానాలు
ట్రైనీ డాక్టర్ రేప్,హత్య జరిగిన తీరు,ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన అన్నీ అనుమానాలే.విద్యార్ధిని హత్యకు గురైందన్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆసుపత్రి సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు.తాజాగా బయటపడిన కాల్ రికార్డ్‌లో స్పష్టంగా తెలుస్తోంది.