Mahesh Babu Legal Notice: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు
రియల్ ఎస్టేట్ సంస్థ క్యాంపెనర్గా ఉన్న మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను ప్రమోట్ చేస్తున్నందుకు ఆయన్ని మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది.