Double Ismart : 'మార్ ముంత చోడ్ చింతా' సాంగ్ వచ్చేసింది.. కేసీఆర్ డైలాగ్ ను భలే వాడారుగా!
'డబుల్ ఇస్మార్ట్' నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'మార్ ముంత చోడ్ చింత' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో రామ్ పోతినేని మరోసారి ఊరమాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు.