Ram Pothineni : ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజైన ‘డబుల్ ఇస్మార్ట్’ అట్టర్ ప్లాప్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రామ్ భారీగానే కష్టపడ్డాడు. మొదట తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా ‘డబుల్ఇస్మార్ట్’ సక్సెస్ అవుతుందని ఆశించారు. కట్ చేస్తే.. సినిమా బెడిసి కొట్టింది.
పూర్తిగా చదవండి..Ram Pothineni : త్వరలోనే నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని.. డైరెక్టర్ ఎవరంటే?
'డబుల్ ఇస్మార్ట్' తో ప్లాప్ అందుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
Translate this News: