RGV కి బిగ్ షాక్.. 'వ్యూహం' మూవీకి లీగల్ నోటీసులు!
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..