Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు!
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్లో జరిగాయి. ఈ వేడుకల్లో దేశవిదేశాల అధినేతలు పాల్గొన్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.