Rajinikanth: ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్ !

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను వైద్యులు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు.

New Update
rajini

Super Star Rajini Kanth : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను  వైద్యులు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే రజనీకాంత్‌ ఆసుప్రతిలో చేరడం గురంచి అటు వైద్యుల నుంచి కానీ, ఇటు రజనీ కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీ ప్రస్తుతం వెట్టయాన్‌, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నెల 10 10న రజినీ  'వెట్టయాన్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు లీగల్‌ నోటీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు