హిమాలయాల్లో సింపుల్ వైట్ షర్ట్ లో రజినీకాంత్... వైరల్ అవుతున్న ఫోటో..!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. అయితే హిమాలయాల్లో ఉన్న రజనీకాంత్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సింపుల్ వైట్ షర్ట్ లో రజినీకాంత్ ఫోటో కనిపించగా దానికి ఫ్యాన్స్ తదుపరి చిత్రంలో ఈ గెటప్ ఉంటే బాగుంటుందని కామెంటే చేస్తున్నారు.