Rajinikanth: మరోసారి హిమాలయాల బాట పట్టిన సూపర్ స్టార్!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. ఏటా రజనీకాంత్ కు హిమాలయాలకు వెళ్లడం అలవాటుగా మారింది. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి రజనీకాంత్ మాట్లాడారు.